DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- VISAKHAPATNAM DISTICT
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION,DSCDSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST, DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DATES,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION RANK WISE SCHEDULE,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DOCUMENTS,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION VENUE
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- VISAKHAPATNAM DISTICT PRESS NOTE
జిల్లా విద్యాశాఖాధికారి విశాఖపట్నం వారి కార్యాలయము
పత్రికా సమాచారం డి.ఎస్.సి-1998 మినిమమ్ టైం స్కేల్ లో ఉపాధ్యాయులుగా అంగీకారము తెలిపిన అభ్యర్థులకు
తెలియజేయునది ఏమనగా తేది 06.10.2022 నుండి 11.10.2022 వరకు సదరు అభ్యర్థుల సర్టిఫికెట్స్
పరిశీలనకొరకు ఈ దిగువ తెలిపిన తేదీలలో జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయము, విశాఖపట్నం నందు ఏర్పాటు
చేయబడిన కౌంటర్ల వద్ద హాజరవవలసిందిగా కోరడమైనది.
1) తేది 06.10.2022 – సంఖ్య 1 నుండి 100 వరకు
2) తేది 07.10.2022 – సంఖ్య 101 నుండి 200 వరకు
3) తేది 10.10.2022 – సంఖ్య 201 నుండి 300 వరకు
4) తేది 11.10.2022 – సంఖ్య 300 నుండి 418 వరకు
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- VISAKHAPATNAM DISTICT
మరియు తెలియజేయునది ఏమనగా సదరు లిస్టు జిల్లా విద్యాశాఖాధికారి, విశాఖపట్నం వారి వెబ్ సైట్
deovsp.net నందు పొందుపరచడమైనది. కావున అభ్యర్థులందరూ పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారము హాజరై ధృవపత్రముల పరిశీలన చేయించుకోవలసిందిగా జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీమతి ఎల్.చంద్రకళ గారు తెలియచేసినారు.
జిల్లా విద్యాశాఖాధికారు
విశాఖపట్నం
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- VISAKHAPATNAM DISTICT IMPORTANT LINKS
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- VISAKHAPATNAM DISTICT
విద్యా,ఉద్యోగ,ఉపాధ్యాయ లేటెస్ట్ సమాచారం కోసం మా టెలిగ్రాం గ్రూపులో జాయిన్ కాగలరు – CLICK HERE