DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- GUNTUR DISTICT
*🌷పత్రికా ప్రకటన🌷*
*🌴గుంటూరు పాత బస్టాండ్ పరీక్ష భవన్ నందు డి.యస్.సి. 1998 అభ్యర్థుల దృవ పత్రాల పరిశీలన జరుగుతున్నదని అదే విధముగా గతంలో ఇచ్చిన ష్యేడ్యూలు ప్రకారం ది. 11-10-2022 మరియు 12-10-2022 జరగునని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీమతి పి. శైలజ ఒక ప్రకటనలో తెలియజేసినారు.*
*🦋దృవ పత్రాల పరిశీలన కార్యాక్రమంలో పరిశీలన అధికారులు, ఎ. తిరుమలేష్ కె. విజయభాస్కర్, ఎ. రాఘవేంద్రరావు, కె.వి. రామిరెడ్డి, మహమ్మద్ ఖాసీం మరియు కుల దృవీకరణ సర్టిఫికెట్ల పరిశీలన నిమిత్తం సోషల్ వెల్ఫేర్ నుండి యం. ప్రభుదాస్. బి.సి. వేల్ఫేర్ నుండి ఎ. భవానీ మరియు జిల్లా విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారని. శ్రీమతి పి. శైలజ తెలిపారు.*
*P. Sailija*
*జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు*
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION,DSCDSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST, DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DATES,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION RANK WISE SCHEDULE,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DOCUMENTS,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION VENUE
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- GUNTUR DISTICT PRESS NOTE
పత్రికా ప్రకటన
DSC 1998 అభ్యర్థులలో MTS లో పని చేయుటకు ఆసక్తిని తెలియజేసి తమ విద్యార్హత పత్రాలను వెబ్ సైట్ లో అప్లోడ్ చేసిన వారికి, కమీషనరు అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వుల ప్రకారం, ది 06-10-2022, 07-10-2022, 10-10-2022, 11-10-2022 &
వ పత్రాల పరిశీలన,, ప్రభుత్వ బాలుర (ఉర్దూ) పాఠశాల, పాత బస్టాండు సెంటర్, గుంటూరు నందు జరుగును. రోజు వారి అభ్యర్థుల జాబితా deognt.blogspot.in ఉంచబడినది. కావున DSC 1998 అభ్యర్థులు జాబితా లోని తమకు కేటాయించ బడిన తేదీలలో అన్ని ధృవ పత్రాలతో తప్పక హాజరు కావలసినదిగా
కోరడమైనది.
జిల్లా విద్యా శాఖాధికారి,
గుంటూరు
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- GUNTUR DISTICT IMPORTANT LINKS
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- GUNTUR
మరింత సమాచారం కోసం మా టెలిగ్రాం గ్రూపులో జాయిన్ కాగలరు – CLICK HERE