DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- PRAKASAM DISTICT
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- PRAKASAM DISTICT PRESS NOTE
జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకాశం జిల్లా వారి కార్యాలయం
పత్రికా సమాచారం
డిఎస్సీ- 98 మినిమం టైం స్కీల్ లో ఉపాధ్యాయులుగా అంగీకారం తెలిసిన అభ్యర్థులకు తెలియజేయునది ఏమనగా
తేదీ : 06.10.2022 నుండి 09.10.2022 వరకు సదరు అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన కొరకు • దిగువ తెలిపిన తేదీలలో డి.ఆర్ ఆ.ర్ .మునిసిపల్ హైస్కూల్, ఒంగోలు నందు ఏర్పాటు చేయబడిన కౌంటర్ల వద్ద హాజరు కావలసిందిగా కోరడమైనది
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- PRAKASAM DISTICT SCEDULE
1. తేదీ: 06-10-2022 -1 వ సంఖ్య నుండి 200 వరకు
2. తేదీ: 07-10-2022 201 వ సంఖ్య నుండి 400 వరకు
3. తేదీ : 08-10-2022-401 వ సంఖ్య నుండి 600 వరకు
4. తేదీ: 09-10-2022601 వ సంఖ్య నుండి 778 end all
మరియు తెలియజేయునది ఏమనగా సదరు లిస్టు www. deoprakasam.co.in వారి వెబ్సైట్ నందు
పొందుపరచడమైనది. కావున అభ్యర్థులందరూ పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం హాజరై ధ్రువపత్రాల పరిశీలన
చేయించుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి, శ్రీ చి. విజయభాస్కర్ గారు తెలియజేసినారు.
దిగువ తెలిపిన సర్టిఫికెట్స్ ధ్రువపత్రాల పరిశీలనకు తీసుకురావలసిందిగా కోరడమైనది.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- PRAKASAM DISTICT IMPORTANT DOCUMENTS
1. ఆధార్ కార్డు ఒరిజినల్
2.D5C interview letter
3.online reference number Xerox copy
4.Hall ticket/rank card
5.Academic Qualification certificates(SSC, intermediate, degree,PG,others)
7. Technical Qualifications (DED/BEd)
8.stud certificates/Residence certificate/Agency area certificate (if applicable)
10. Experience certificate/PHC certificate (if applicable)
All certificates should submitted in 3 sets(self attested) copies
B.Vijaya Bhaskar
. జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రకాశం జిల్లా, ఒంగోలు.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- PRAKASAM DISTICT IMPORTANT LINKS
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- PRAKASAM DISTICT
విద్య ఉద్యోగ ఉపాధ్యాయ లేటెస్ట్ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కాగలరు – CLICK HERE
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More