DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- ANATHAPURAMU DISTICT

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- ANATHAPURAMU DISTICT

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION,DSCDSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST, DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DATES,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION RANK WISE SCHEDULE,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DOCUMENTS,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION VENUE,DSC 1998 CANDIDATES(MTS) CERTIFICATES VERIFICATION

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- ANATHAPURAMU DISTICT PRESS NOTE

పత్రికా ప్రకటన

D.S.C-1998 లో అర్హత పొంది మరియు మినిమం టైం స్కేల్ క్రింద

పనిచేయుటకు ఇదివరకే ఆన్లైన్ లో అంగీకారం తెలిపి సర్టిఫికెట్లను అప్లోడ్

చేసిన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జిల్లా సైన్సు సెంటర్,

శారద నగర్, అనంతపురము నందు క్రింద తెలిపిన తేదీలలో

జరుగును

తేది: 07.10.2022 – క్ర.సం 01 నుండి 100 – 

తేది: 08.10.2022 – క్ర.సం 101 నుండి 200

తేది: 09.10.2022 – క్ర.సం 20 నుండి 300

తేది: 10.10.2022 – క్ర.సం 301 నుండి 400

తేది: 11.10.2022 – క్ర.సం 401 నుండి 500

తేది: 12.10.2022 –  క్ర.సం 501 నుండి 570

.

అభ్యర్థులు తమ ఒరిజినల్ డేట్ అఫ్ బర్త్, విద్యార్హత, కుల ధృవీకరణ

పత్రాలును తప్పకుండ తీసుకురవలేనని, ఒరిజినల్ సర్టిఫికెట్లు

సమర్పించిన అభ్యర్థుల వివరములను మాత్రమే పరిశీలించి ఆన్లైన్ లో

ఆమోదించడంజరుగు సంబంధిత చెక్ లిస్టు, అభ్యర్థుల జాబితా, ఇతర

వివరములు

https://deoananthapuramu.blogspot.com/నందు

పొందుపరచడమైనదని జిల్లా విద్యాశాఖాధికారి, అనంతపురము వారు ఒక

ప్రకటనలో తెలియచేశారు.

జిల్లా విద్యా శాఖాధికా

అనంతపురము

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- ANATHAPURAMU DISTICT IMPORTANT LINKS

DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- ANATHAPURAMU DISTICT 

DOWNLOAD PRESS NOTE 

check list dsc98 atp

OFFICIAL WEBSITE

మరిన్ని  విద్యా ఉద్యోగ ఉపాధ్యాయ లేటెస్ట్ అప్డేట్స్ కోసం  టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కాగలరు – CLICK HERE



error: Content is protected !!