AP NEW CHIEF SECRETARY K VIJAYANAND
*✳️ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా శ్రీ K._విజయానంద్*
*ప్రస్తుత ఛీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ అనారోగ్యం కారణంగా హైదరాబాద్ హస్పిటల్ లో చికిత్స పొందుతున్నందున ఎడిషనల్ ఛార్జ్(FAC) ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ*