- ఓటరు నమోదు మొదటిదశ కార్యక్రమం 2022 అక్టోబర్ 1 నుండి ప్రారంభమై నవంబర్ 7వరకు జరుగుతుంది. 2019 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పాస్ అయిన వారందరూ ఓటరు నమోదుకు అర్హులు.
- నవంబర్ 1, 2022 నాటికి డిగ్రీ పాసై 3 సం||లు పూర్తవ్వాలి. దరఖాస్తు ఫారమ్ 18తో పాటు డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీ జత చేయాలి. దానిపై సంతకం చేయాలి. ఆ తర్వాత గజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించాలి. ఆఫీసర్చే Verified with Original and found correct అని రాయించాలి. గజిటెడ్ ఆఫీసర్ చేత అటెస్టేషన్ చేయించని పక్షంలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఓటరు నమోదు. అధికారికి చూపించి ఓటు నమోదు చేసుకోవాలి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, హైస్కూల్ హెడ్ మాస్టర్లు (గజిటెడ్) అటెస్టు చేయవచ్చు. నివాస ధృవీకరణకు ఓటర్ కార్డు / ఆధార్ కార్డు / రేషన్ కార్డు (Residence Prool) కాపీ ఇవ్వాలి.
- ఓటరు నమోదు ఫారమ్ మీద దరఖాస్తుదారుడి యొక్క పాస్పోర్టు సైట్ ఫోటో తప్పక అంటించాలి. దరఖాస్తు ఫారమ్లో అసెంబ్లీ ఎన్నికల ఓటరు లిస్ట్లో ఉన్న దరఖాస్తుదారుని వివరాలు పొందుపర్చాలి.
- ముఖ్యంగా EPIC కార్డు (ఎలక్టోరల్ పాస్పోర్టు ఐడెంటికార్డు నెంబర్ రాయాలి. > వ్యక్తిగత దరఖాస్తులు బల్క్ గా తీసుకోరు. అయితే, ఏదైనా సంస్థ నుండి (ఆ సంస్థ గవర్నమెంట్, ప్రైవేట్ అనే దానితో సంబంధం లేదు) బల్క్ గా నమోదు చేసుకోవచ్చు. సంస్థ అధిపతి కవరింగ్ లెటర్ తప్పనిసరి.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, సంస్థలు, కార్యాలయాల్లో ఉద్యోగం చేసే వారు ఆయా సంస్థలో సంబంధిత అధికారి ధృవీకరణతో దరఖాస్తులు బల్క్ ఓటరు నమోదు అధికారికి పంపించుకోవచ్చు.
- ఓటును ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ceoandhra.nic.in (Chief Electoral Offier – Andhra Pradesh) NVSP(National Voter’s Service Portal) అనే వెబ్సైట్లో వుంటుంది. > ఓటరు నమోదు అధికారికి దరఖాస్తు ఇచ్చిన తరువాత రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. దానిని దరఖాస్తు దారునికి అందించాలి.
AP GRADUATE MLC VOTER REGISTRATION 2022 FORM 18 ONLINE APPLY LINK CLICK HERE
🙋♂MLC Vote online Registration info:
👉2023 ఫిబ్రవరి లో జరిగే గ్రాడ్యయేట్ & టీచర్ MLC ఎన్నికలకు ఓటు నమోదు చేసికొనుటకు Online Rrgistrtion Link enable అయినది.
For Teachers (only Rayala seema Two Constituencies)👇
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online/form19.aspx
For Graduate (Two Rayalaseema. And one Uttarandhra )
👇
https://ceoaperolls.ap.gov.in/AP_MLC_2023/online2/form18.aspx
👉Online Registration ఏమేమి కావాలి?
👉Graduate vote కోసం అయితే 1.Passport photo
2.Degree original/Provisional certificate in original
3.Voter id card
4.Aadhar for Address proof
👉Teachers Vote కొరకు అయితే
1.Pass port photo
2.Minimum 3 yrs Service certificate from Ed institution Not below secondary in which Teacher works
3.Voter id
4.Aadhar card for Address proof
👉Online Registration చాలా “వీజీ” గురూ
👉Online Registration అయిన తర్వాత BLO లు Verification కు వచ్చినప్పడు Attested ధృవపత్రాలను , Aadhar Card zerax నుతీసుకు వెళతారు
👉MLC Graduate /Teacher Vote కావాలంటే assembly Vote ఉండాల్సిన అవసరములేదు
👉 ఎక్కడ పని చేసినా నివాసము ను బట్టే సదరు MLC constituency లో ఓటు ఇవ్వబడును
👉KGB వారికి ఓటు ఇవ్వటం లేదు.
👉సంబధిత MLC నియోజక వర్గాలలో నివాసమున్న వారందరూ ఓటరు గా నమోదయ్యి మనకు పనికి వచ్చే వాళ్ళను ఎన్నుకొనే అవకాశము పొందగలరు.