PM KISAN : YSR RYTHU BHAROSA USE FULL LINKS
రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే pm kisan & ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ysr rythu bharosa కు సంబంధించి అన్ని రకాల స్టేటస్ లు ఈ పేజీలో మీకు అందించడం జరుగుతుంది.
Note 1 :: కేంద్ర ప్రభుత్వం నుండి రైతులకు సంవత్సరానికి 6,000 వేలు రూపాయల చొప్పున విడతకి 2,000 వేలు గా 3 ఇన్స్టాల్మెంట్ లో రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధి జమ చేయడం జరుగుతుంది.
Note 2 :: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పథకం రూపంలో రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం గా 13,500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది.
గమనిక :: కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే Pm kisan నీ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా 13,500 రూపాయలను నేరుగా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
Pm kisan – YSR Rythu Bharosa All Useful Links 👇👇
S.NO | PM kisan – YSR రైతు భరోసా లింక్స్ | Links |
---|---|---|
6 | పిఎం కిసాన్ E-kyc లింక్ | Click |
5 | పిఎం కిసాన్ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ | Click |
4 | Pm – కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్ | Click |
3 | పిఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ | Click |
2 | వైఎస్సార్ రైతు భరోసా గ్రీవెన్స్ స్టేటస్ | Click |
1 | వైఎస్సార్ రైతు భరోసా పేమెంట్ స్టేటస్ | Click |
Note : పైన ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయగలరు.