KNRUHS – ADMISSION INTO B.Sc (NURSING),P.B.B.Sc (NURSING) ,BPT COURSE NOTIFICATION 2022-23
BSC Nursing: 23 నుంచి బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు దరఖాస్తులు
బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 22న ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తారు. నాలుగేళ్ల డిగ్రీ కోర్సు బీఎస్సీ నర్సింగ్, రెండేళ్ల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 23 ఉదయం 9 నుంచి అక్టోబర్ 3న సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. దరఖాస్తు నింపే సమయంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216 నంబర్లకు.. నిబంధనలను తెలుసుకోవాలనుకుంటే 9490585796, 8500646769 నంబర్లకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఫోన్ చేయాలని వర్సిటీ వర్గాలు సూచించాయి. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలని పేర్కొన్నాయి.
Category | Notification Date | Notification Title | Download |
---|---|---|---|
Admissions | 22-09-2022 | KNRUHS – ADMISSION INTO B.Sc (NURSING) 4YDC, P.B.B.Sc (NURSING) 2YDC, BPT COURSES 2022-23 UNDER COMPETENT AUTHORITY QUOTA – NOTIFICATION FOR ONLINE APPLICATIONS | View |
Admissions | 22-09-2022 | KNRUHS – ADMISSION INTO P.B.B.Sc (NURSING) 2YDC COURSE 2022-23 UNDER COMPETENT AUTHORITY QUOTA – PROSPECTUS | View |
Admissions | 22-09-2022 | KNRUHS – ADMISSION INTO BPT COURSE 2022-23 UNDER COMPETENT AUTHORITY QUOTA – PROSPECTUS | View |
Admissions | 22-09-2022 | KNRUHS – ADMISSION INTO B.Sc (NURSING) 4YDC COURSE 2022-23 UNDER COMPETENT AUTHORITY QUOTA – PROSPECTUS | View |