AP,TS POSTAL GDS – V LIST RESULTS RELEASED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP,TS POSTAL GDS – V LIST RESULTS RELEASED 

AP,TS GDS Results: ఏపీ, తెలంగాణ జీడీఎస్ ఫలితాలు విడుదల

భారత తపాలా శాఖ- గ్రామీణ డాక్‌ సేవక్‌(జీడీఎస్) నియామకాలు 2022కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిళ్ల ఫలితాల ఐదవ జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించారు. ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ తపాలా కార్యాలయాల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి సంబంధించి తపాలా శాఖ దరఖాస్తుల్ని స్వీకరించింది.  గ్రామీణ డాక్ సేవక్ నియామక ప్రక్రియలో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది. 
 

ఆంధ్రప్రదేశ్‌ జీడీఎస్ ఫలితాలు 

 

తెలంగాణ జీడీఎస్ ఫలితాలు

error: Content is protected !!