HOW TO CHECK YSR Cheyutha Payment Status 2022 step by step process

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

HOW TO CHECK YSR Cheyutha Payment Status 2022 step by step process

వైఎస్సార్ చేయూత పేమెంట్ స్టేటస్ వివరాలు స్టెప్ బై స్టెప్ వివరణ

Step 1. క్రింద ఇవ్వబడిన అన్ని స్టెప్స్ చదివి ఇక్కడ ఉన్న లింక్ ని క్లిక్ చేయండి

Step 2: Scheme దగ్గర YSR Cheyutha అని ఎంచుకోండి.

Step 3: UID దగ్గర మీ 12 అంకెల ఆధార్ ని ఎంటర్ చేయండి

#

Step 4: UID పక్కనే ఉన్న అంకెలను అదే విధంగా పక్కనే ఉన్న enter captcha బాక్స్ లో టైపు చేయండి . తరువాత GET OTP బటన్ పైన క్లిక్ చేయండి

Step 5: Get otp పైన క్లిక్ చేయాలనే ఈ విధంగా మెసేజ్ చూపిస్తుంది. OK పైన క్లిక్ చేయండి

Step 6: తరువాత కింది విధంగా OTP Sent Successfully అని వస్తుంది . OK పైన క్లిక్ చేయండి

Step 7: తరువాత మీ ఫోన్ కి వచ్చే OTP ని యధావిధిగా OTP లో ఎంటర్ చేసి వెరిఫై OTP పైన క్లిక్ చేయండి

Step 8: కింది విదంగా మెసెజ్ వస్తుంది . OK అని క్లిక్ చేయండి.

Step 9: చివరగా డీటెయిల్స్ అన్ని కింది విధంగా చూపిస్తాయి . Payment Details -> status లో Success ఉంటె remarks లో ఏ బ్యాంకు అకౌంట్ లో అమౌంట్ పడిందో చూపిస్తుంది. Eligible/ Approved అని ఉంటె మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది ఆ తరువాత success గా మారిపోతుంది. స్టేటస్ అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది.


Note: Status లో ఒకవేళ success కి బదులు fail ఉంటె Remarks లో ఎందుకు ఫెయిల్ అయిందో చూపిస్తుంది. Eligible లేదా Approved అని ఉంటే మీకు ఒకటీ లేదా రెండు రోజుల్లో అమౌంట్ పడుతుంది.

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!