Name of the Post: Coal India Limited Sr Medical Specialist & MO Offline Form 2022
Post Date: 19-09-2022
Total Vacancy: 41
Brief Information: Coal India Limited (CIL) has Announced a notification for the recruitment of Sr. Medical Specialist (E4)/ Medical Specialist (E3) & Sr. Medical Officer (E3) Vacancy. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply.
మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలిలోని కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్/ మెడికల్ స్పెషలిస్ట్: 19 పోస్టులు
స్పెషాలిటీ: సర్జన్, జనరల్ ఫిజిషియన్, జి & ఓ, అనస్తీషియా, ఆర్థోపెడిక్, పాథాలజిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్.
2. సీనియర్ మెడికల్ ఆఫీసర్(జీడీఎంవో): 22 పోస్టులు
మొత్తం ఖాళీల సంఖ్య: 41
అర్హత: ఎంబీబీఎస్, పీజీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత.
వయో పరిమితి: ఎస్‌ఎంఎస్ పోస్టులకు 42 ఏళ్లు; ఎస్‌ఎంవో పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జనరల్ మేనేజర్ (పర్సనల్/ రిక్రూట్‌మెంట్), రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ఎన్‌సీఎల్ హెచ్‌క్యూ, సింగ్రౌలీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 20-09-2022.
దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2022.
Important Links | ||
Notification | Click Here | |
Official Website | Click Here | |
Join Telegram Channel | Click Here |
Telangana Department of School Education Released TG DSC 2024 QUESTION PAPERS WITH KEY. Here we… Read More
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More