Coal India Ltd Recruitment 2022 – 41 Sr Medical Specialist, MO Vacancy apply offline

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Coal India Ltd Recruitment 2022 – 41 Sr Medical Specialist, MO Vacancy apply offline

Name of the Post: Coal India Limited Sr Medical Specialist & MO Offline Form 2022

Post Date: 19-09-2022

Total Vacancy: 41

Brief Information: Coal India Limited (CIL) has Announced a notification for the recruitment of Sr. Medical Specialist (E4)/ Medical Specialist (E3) & Sr. Medical Officer (E3) Vacancy. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply.

CIL: కోల్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సింగ్రౌలిలోని కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్… కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. సీనియర్ మెడికల్ స్పెషలిస్ట్/ మెడికల్ స్పెషలిస్ట్: 19 పోస్టులు

స్పెషాలిటీ: సర్జన్, జనరల్ ఫిజిషియన్, జి & ఓ, అనస్తీషియా, ఆర్థోపెడిక్, పాథాలజిస్ట్, ఆప్తాల్మాలజిస్ట్, ఈఎన్‌టీ, రేడియాలజిస్ట్.

2. సీనియర్ మెడికల్ ఆఫీసర్(జీడీఎంవో): 22 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 41

అర్హత: ఎంబీబీఎస్‌, పీజీ, డీఎన్‌బీ ఉత్తీర్ణత. 

వయో పరిమితి: ఎస్‌ఎంఎస్‌ పోస్టులకు 42 ఏళ్లు;  ఎస్‌ఎంవో పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు. 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను జనరల్ మేనేజర్ (పర్సనల్/ రిక్రూట్‌మెంట్), రిక్రూట్‌మెంట్ డిపార్ట్‌మెంట్, ఎన్‌సీఎల్‌ హెచ్‌క్యూ, సింగ్రౌలీ చిరునామాకు పంపించాలి. 

దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ: 20-09-2022.

దరఖాస్తుకు చివరి తేదీ: 20-10-2022.

Important Links
Notification Click Here
Official Website Click Here
Join Telegram Channel Click Here

error: Content is protected !!