AP Teachers AND HM’S of Zilla Parishad-owned Zilla Parishad schools are hereby directed to upload bills by addressing the Zilla CEO in the Medical Bills DDO login

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP Teachers AND HM’S of Zilla Parishad-owned Zilla Parishad schools are hereby directed to upload bills by addressing the Zilla CEO in the Medical Bills DDO login

సర్క్యులర్
ఆర్.సి.నెం. 2465/2022/CS. C6, Dt.29,08,
2022.

విషయము :- జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు మెడికల్ రియంబర్స్ మెంట్ – EHS పోర్టల్ నందు Online లో DDO Login నందు ఉద్యోగి వివరములు Communication Details Column నందు శ్రీయుత ముఖ్యకార్యనిర్వాహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు గా నమోదు చేయవలసినదిగా కోరుట – గురించి.

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము
గుంటూరు శ్రీయుత ముఖ్యకార్యనిర్వాహణాధికారి, డా.వై.యస్.ఆర్. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, గుంటూరు వారి సూచనలు.
గుంటూరు జిల్లా లోని అందరు పంచాయితీ రాజ్ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్ మెంట్ నకు
సంబంధించి EHS పోర్టల్ నందు
చేయునప్పుడు Communication Details Column నందు శ్రీయుత ముఖ్యకార్యనిర్వాహణాధికారి, జిల్లా
Online లో DDO Login నందు ఉద్యోగి వివరములు నమోదు.
ప్రజా పరిషత్, గుంటూరు address నకు బదులు DDO Address నమోదు చేయుచున్నారు. అట్లు నమోదు
చేయుట వలన స్క్రుటిని సర్టిఫికెట్స్ నందు DDO Andress నమోదు కాబడుచున్నది. కావున సదరు
ప్రతిపాదనలకు శ్రీయుత ముఖ్యకార్యనిర్వాహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు వారు స్కూటిని
సర్టిఫికెట్స్ కు ఉత్తర్వులు ఇచ్చుటకు వీలుపడదని తెలియపరచమైనది.
కావున అందరు DDO లకు తెలియజేయునది ఏమనగా DDO Login నందు Communication
Details Column నందు శ్రీయుత ముఖ్యకార్యనిర్వాహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు గా నమోదు
చేయవలసినది గా తెలియజేయడమైనది.

అందరు మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు
అందరు కార్యపాలక ఇంజనీర్లకు PRI, PIU, RWS.
అందరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రధానోపాధ్యాయులకు
ముఖ్య
శాధికారి
జిల్లా ప్రజా పరిషత్, గుంటూరు
P25/8/22 

DOWNLOAD PROCEEDINGS

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!