AP DEECET -2022 1ST PHASE DEECET 2022 SCHEDULE RELEASED ALLOTMENT ORDERS will be RELESED on 25 September

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

AP DEECET -2022 1ST PHASE DEECET 2022 SCHEDULE RELEASED PROVISIONAL ALLOTMENT ORDERS  RELESED 

D.E.E.CET 2022 నందు అర్హత పొంది, ప్రవేశము ల కొరకు ఆప్షన్ పెట్టుకున్న
విద్యార్ధులు తేదీ.25.9.2022 న ప్రొవిషనల్ లెటర్స్ అడ్మిషన్స్ AP, D.E.E.CET సైట్ ద్వారా డౌన్
లోడ్ చేసుకొనవలసినది.
ప్రొవిషనల్ లెటర్స్ పొందిన విద్యార్థులు తేదీ.26.9.2022 నుండి 28.9.2022 వరకు డైట్,
బోయిపాలెం నకు వచ్చి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకొని ఫైనల్ అడ్మిషన్ ఆర్డర్
పొందవలసినది గా తెలియజేయడమైనది.

జిల్లా విద్యాశాఖాధికారి,
24/7/22
గుంటూరు 

AP DEECET -2022 1ST PHASE DEECET 2022 SCHEDULE 
S.NO SUBJECT ROUND-1
1 ALLOTMENT OF SEATS 23.009.2022 TO 24.09.2022
2 ISSUE OF PROVISIONAL LETTERS OF ADMISSION 25.09.2022
3 VERIFICATIONS OF CERTIFICATES BY THE PRINCIPAL GOVT. DIETS IN THE STATE AND ISSUE OF FINAL ADMISSION LETTERS 26.09.2022 TO 28.09.2022
4 1ST DAY OF INSTRUCTION 07.10.22022

AP DEECET -2022 1ST PHASE DEECET 2022 
 

error: Content is protected !!