*సెప్టెంబర్ 5 తరువాతే బదిలీలల షెడ్యూల్*
🔹ఉపాద్యాయ బదిలీలకు సంబంధించి shedule ఉపాధ్యాయ దినోత్సవం తరువాతే వెలుబడనుంది.
🔹ప్రస్తుతం అన్ని జిల్లాల లో ప్రమోషన్ ప్రక్రియ కొనసాగుతున్న నెపద్యం లో బదిలీ ల Shedule సెప్టెంబర్ 5 తరువాత నే అనే సమాచారం CSE వర్గాల ద్వారా అందినది.
🔹ప్రమోషన్లల ప్రక్రియ అనంతరం రేష్నలైజేషన్,బదిలీల ప్రక్రియ మొదలు పెడతారు.
➡️అందుకు 31.08.22 నాటి రోల్ ను ఆధారం గా ఉపాధ్యాయులను హేతుబద్దీకరణ జరుపుతారు.
➡️ప్రాధమిక ఉన్నత పాఠశాలల్లో ఒక SGT ని మాత్రమే ఉంచనున్నారు.
➡️ఇప్పటికి వరకు ఉన్న సమాచారం మేరకు 5 సం॥ లను గరిష్ట పరిమితి గా పాఠశాల నుండి బదిలీ జరుపనున్నారు.
🔹తెలుగు, హిందీ, ప్రమోషన్ల విషయం లో కొంత సృష్టత రావలిసి ఉంది
➡️2021 జనవరి లో సంక్రాంతి సంబరాల తరువాత జరిగినట్టు గానే అన్ని అంశాల పరిశీలించి ఈ బదిలీలు దసరా సెలువల అనంతరం పూర్తిచేయనున్నారు.