Categories: COMPETITAVES CORNER

TS BC STUDY CIRCLE; FREE OFFLINE COACHING FOR TSPSC GROUP-III, IV, DSC and Gurukulam Teachers 2022-23

WhatsApp Group       Join Now
Telegram Group Join Now

TS BC STUDY CIRCLE; FREE OFFLINE COACHING FOR TSPSC GROUP-III, IV, DSC and Gurukulam Teachers 2022-23  

తెలంగాణ‌ రాష్ట్రంలోని 50 బీసీ స్టడీసర్కిళ్ల పరిధిలో సెప్టెంబరు 1 నుంచి టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-3, 4, డీఎస్సీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల పోటీపరీక్షలకు ప్రత్యక్ష శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి బీసీ అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

కోచింగ్ వివరాలు:

టీఎస్‌పీఎస్సీ గ్రూప్-III, IV, DSC మరియు గురుకులం ఉపాధ్యాయులకు ఉచిత కోచింగ్

అర్హత: గ్రూప్‌-3, 4 శిక్షణ కోసం పది, ఇంటర్‌, డిగ్రీలో 60 శాతం మార్కులు, డీఎస్సీ, గురుకుల పోస్టులకు బీఈడీలో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.

Related Post

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత పరీక్షలో వచ్చిన మార్కులు, సీట్ల లభ్యత ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: అభ్యర్థులు బీసీ స్టడీసర్కిల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆగ‌స్టు 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ చివరి తేది: 25-08-2022.

ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: 27-08-2022.

కోచింగ్ ప్రారంభం: 01-09-2022.

వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు: 040-24071178 లేదా 040-27077929.

FREE OFFLINE COACHING FOR TSPSC GROUP-III, IV, DSC and Gurukulam Teachers 2022-23

Notification
Apply Online Acknowledge
sikkoluteachers.com

Recent Posts

ఎవరికి వారుగా ఉద్దరించు కోవటం ఎలా?

ఎవరికి వారుగా ఉద్ధరించుకోవటానికి పూర్తిగా #చదవండి.700 శ్లోకముల భగవధ్గీతను చదవడానికి సమయం సహనం రెండు ఉండవు కనీసం రెండు నిమిషాల… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Forests Our Lifeline’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Forests Our Lifeline'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 7, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘LIGHT’-EM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'LIGHT'-EM: Are you preparing for the NMMS exam? Do you want to… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Light’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Wonders of Light'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 6, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric Current and it’s effect’-EM ‘

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electric Current and it's effect'-EM: Are you preparing for the NMMS exam?… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Electric current and it’s effect’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Electricity '-TM: Are you preparing for the NMMS exam? Do you want… Read More

September 5, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-EM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS ONLINE TESTS-7TH SCIENCE-‘Reproduction in Plants’-TM

NMMS ONLINE TESTS-7TH SCIENCE-'Reproduction in Plants'-TM: Are you preparing for the NMMS exam? Do you… Read More

September 4, 2024

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT

NMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUTNMMS MAT ONLINE MOCK TESTS-ODD MAN OUT: If you… Read More

September 3, 2024