RECURTMENT NOTIFICATION FROM DISTRICT LEPROSY, AIDS AND TB OFFICE , ONGOLE, PRAKASAM DISTRICT
జిల్లా లెప్రసీ, AIDS మరియు క్షయ అధికారి కార్యాలయము ప్రకాశం జిల్లా, ఒంగోలు
పత్రికా ప్రకటన
ప్రకాశం జిల్లా జిల్లా ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ కార్యక్రమము నందు ఖాళీగా ఉన్న క్రింద
తెలియపరచిన కాంట్రాక్టు ఉద్యోగములకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడినవి.
పై పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకములు జరుపుటకు |
జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, ప్రకాశం జిల్లా, ఒంగోలు వారు ఆదేశించియున్నారు.
అర్హులైన అభ్యర్ధులు పూర్తి చేసిన తమ దరఖాస్తులను జిల్లా కుష్ఠు నిర్ములన
కార్యాలయము, పాత రిమ్స్ ఆవరణము నందు, ఒంగోలు, ప్రకాశం జిల్లా నందు పని దినములలో తేదీ
10.08.2022 నుండి తేదీ 24.08.2022 లోపల ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00
గంటలలోపు సమర్పించవలెను. OC అభ్యర్థులు Rs 250/- విలువగల డిమాండ్ డ్రాఫ్ట్ District
Medical and Health Officer, Ongole వారి పేరు మీద తీసి జత పరచ వలెను.
పూర్తి వివరములు జిల్లా వెబ్ సైట్ ప్రకాశం జిల్లా నందు పొందుపరచబడినవి.
NOTE: అన్ని పోస్టులకు వయోపరిమతి 18 నుండి 65 సంవత్సరములు లోపు.
జిల్లా లెప్రసీ, AIDS మరియు క్షయ అధికారి
ప్రకాశం జిల్లా ఒంగోలు
కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్
ప్రకాశం జిల్లా, ఒంగోలు
Important links
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
ELIGIBILITY CRITERION & RECRUITMENT SCHEDULE
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More