Notification For the Carry Forward posts of Fluorosis Consultant, Medical Officers, Lab technicians under NHM in DM&HO, Nellore – Applications called
పత్రికా ప్రకటన
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలయము, నెల్లూరు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
తేదీ: 06-08-2022
కమీషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్, విజయవాడ వారి ఆదేశాల మేరకు
నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో NHM పరిధిలో ఖాళీగా ఉన్న వైద్యాధికారులు 7
(BC.B.G-2, BC.B.W-2, EWS.G-1, EWS.W-1,ST.G-1) మరియు
Teschnician-2.(PHC.W.VH-1, PHC.G-HH-1) పోస్టులకు కాంట్రాక్ట్ విధానములో
ఉద్యోగ నియామకాలు జిల్లా కలెక్టరు వారి అదేసల మేరకు నియామకాలు మెరిట్ మరియు
రేజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును.
కాంట్రాక్ట్ విధానములో NHM నందు ఉద్యోగ నియామకాల వివరములు మరియు
దరఖాస్తు కొరకు Nellore వెబ్ సైట్ ను
సందర్శించవలెను.
అర్హులైన అభ్యర్థులు తమ ధరఖాస్తునకు అన్ని సర్టిఫికేట్లు జతపరచి జిల్లా వైద్య
మరియు ఆరోగ్యశాఖాధికారి వారి కార్యాలము, నెల్లూరు నందు తేది: 07-08-2022 నుంచి
HO-08-2022 వరకు కార్యాలయ పనిదినములలో ఉదయము గం: 10.30 నుంచి
సాయంత్రము 5.00 గ: ల లోపల సమర్పించవలెను. సర్టిఫికేట్లు జతపరచని ధరఖాస్తులు
పరిశీలించబడవు.
Sd/- డా.యం .పెంచలయ్య
జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి,
నెల్లూరు
Important links
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More