PSTU ADMISSIONS 2022 ARE EXTENDED TO 22,AUGUST

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
PSTU ADMISSIONS 2022 ARE EXTENDED TO 22,AUGUST
తెలుగు వర్సిటీ గడువు పొడిగింపు
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ  పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులలో విద్యార్థుల ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగించారు. మంగళవారం ముగిసిన గడువును ఈ నెల 22వ తేదీ వరకు పొడిగించిన్నట్లు వర్సిటీ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ భట్టు రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.  
పూర్తి వివరాలు కోసం : క్లిక్ చేయండి

error: Content is protected !!