HM’S DECLARATION FORM

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ప్రధానోపాధ్యాయుల ద్రువీకరణ పత్రం



(1) పాఠశాలలోని విద్యార్థులందరి వివరాలను చైల్డ్ ఇన్సే వెబ్సైటు నందు అన్ని తరగతుల విద్యార్థుల వివరాలను
నమోదు చేయటం జరిగినది.

2) మా పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరం లో నూతనంగా చరిన విద్యార్థుల వివరాలు (ముఖ్యంగా 1 వ తరగతి,
6వ తరగతి చైల్డ్ ఇ ందు చేయటం జరిగినది. చైల్డ్ ఇన్సే వెబ్ సైట్ నందు వివరాలు నమోదు చేయడానికి
ఆఖరు తేది: 31.07.2022 అని మాకు అవగాహన ఉన్నది.
3)మా పాఠశాలలో విద్యార్థులందరికి 2022 23 విద్యా సంవత్సరం లో జగనన్న విద్యాకానుక కిట్ అందించడం
జరిగినది మరియు బయోమెట్రిక్ వేయటం జరిగినది.

4) ఆగస్టు 01 నుండి జేవీకే/MDM వంటి అన్ని స్కీమ్లకు 01.08. 2022 నాటి విద్యార్థుల వివరాలను మాత్రమే
పరిగణలోకి తీసుకుంటారు, 31.07.2022 నాటికి నమోదు కాని విద్యార్థుల వివరాలు పరిగణలోకి తీసుకోరు అని మాకు అవగాహన ఉన్నది.

5)ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ కోసం 31-07-2022 నాటి తమ పాఠశాల చైల్డ్ ఇన్సో నందు నమోదైన విద్యార్థుల ఆధారంగా పోస్టులు కేటాయించబడును అని మాకు అవగాహన ఉన్నది.
(6) మా పాఠశాలలో ప్రతిరోజు ఉదయం ‘ .30AMలోపు విద్యార్థులందరికి హాజరు చేస్తున్నాము.
{7) మా పాఠశాలలో ప్రతిరోజు MDM మెనూ ప్రకారం నిర్వహిస్తున్నాము మరియు IMMS APP నందు నమోదు
చేస్తున్నాము.
8)నాకు consistent Rhythem App వైపూర్తి అవగహన కల్గివున్నాను APP లాగిన్ అయి ఉన్నాను.

9) Text Books అన్ని వచ్చినవి అందరు విద్యార్థులకు అందించడం జరిగింది మరియు అందని పుస్తకాలు MEO
ఆఫీసుకు తెలియజేయడం జరిగినది.
101 నాడు నేడు పనులకు MOU/RF/ESTIMATIONS/EXPENCATURE వారీగా అన్ని UPDATE గా ఉన్నవి.
UDISE:__________________
HEAD MASTER SIGN WITH SEAL:_______________

CLICK HERE TO DOWNLOAD PROFARMA

error: Content is protected !!