KRISHNA UNIVERSITY:Degree UG 4th Semester Examinations Results

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

KRISHNA UNIVERSITY:Degree UG 4th Semester Examinations Results

కృష్ణా విశ్వవిద్యాలయం(మచిలీపట్నం),న్యూస్‌టుడే: కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో  డిగ్రీ నాలుగో సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి  ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల వివరాలు, పునమూల్యాంకనం నోటిఫికేషన్‌ తదితర వివరాలన్నీ విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. విద్యార్థులు వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

error: Content is protected !!