AP EAPCET 2022 WEB OPTION PROCESS POSTPONED

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ఈఏపీసెట్ వెబ్ ఆప్షన్ల

నమోదు వాయిదా
5 వరకు రిజిస్ట్రేషన్,
ఇతర ప్రక్రియలకు గడువు పెంపు
సాక్షి, అమరావతి: ఏపీ ఈఏపీసెట్- 2022
అడ్మిషన్ల వెబ్ కౌన్సెలింగ్లో ఈ నెల 28
నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల
నమోదు ప్రక్రియను వాయిదా వేసినట్లు కనీ
నర్ సి. నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు.
వెబ్ కౌన్సెలింగ్లో ఆప్షన్ల నమోదు, సీట్ల కేటా
యింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తరగతుల ప్రా
రంభానికి సంబంధించి సవరించిన షెడ్యూ
ల్ను త్వరలో తెలియజేస్తామన్నారు. ఇంటర్మీ
డియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల కోసం
ఎదురుచూస్తున్న విద్యార్థుల ప్రయోజనం
కోసం రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు,
సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ను సెప్టెంబర్
5 వరకు పొడిగించామని చెప్పారు.

error: Content is protected !!