ITDA PARVATHIPURAM MANYAM TEACHER JOBS: EMRS EKALAVYA MODEL SCHOOLS PGT,TGT NOTIFICATION 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

ITDA PARVATHIPURAM MANYAM TEACHER JOBS: EMRS  EKALAVYA MODEL SCHOOLS PGT,TGT NOTIFICATION 2022

పార్వతీపురం మన్యం జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌(అనసభద్ర, కోటికపెంట, కురుపాం, జీఎల్‌ పురం)లో పీజీటీ, టీజీటీ గెస్ట్ టీచర్‌ ఖాళీల భర్తీకి పార్వతీపురం ఐటీడీఏ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ): 27 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

2. ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ): 48 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్

మొత్తం ఖాళీల సంఖ్య: 75

అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, సీటీఈటీ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: లెక్చరర్‌/ పీరియడ్‌ల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. నెలకు పీజీటీ- రూ.45000, టీజీటీ- రూ.42000 వరకు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత మార్కులు, బోధన అనుభవం, ఇంగ్లిష్ మీడియం విద్యార్హత, డెమో, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్‌: emrspvprec22@gmail.com

దరఖాస్తుకు చివరి తేదీ: 08-08-2022. 

Official Notification

Application Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

error: Content is protected !!