DM&HO Office, Srikakulam :: Walk-in Interview on 05/08/2022, for Medical Officers (16)

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

DM&HO Office, Srikakulam :: Walk-in Interview on 05/08/2022, for Medical Officers(16)

శ్రీకాకుళం జిల్లాలోని సీహెచ్‌సీలు, ఏహెచ్‌లు, జీజీహెచ్‌లలో పనిచేసేందుకు తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి శ్రీకాకుళం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

మెడికల్ ఆఫీసర్: 16 పోస్టులు

అర్హత: ఎంబీబీఎస్‌.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేది: 05-08-2022.

వేదిక: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయం, శ్రీకాకుళం.

Official Notification

Official Website Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

error: Content is protected !!