Indian Army Recruitment 2022: NCC Special Entry 53rd Course NOTIFICATION APPLY ONLINE

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Indian Army Recruitment: ఇండియన్‌ ఆర్మీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా ఎన్‌సీసీ (NCC) స్పెషల్‌ ఎంట్రీ స్కీమ్‌ 2022ను విడుదల చేసింది. ఈ క్రమంలో 53వ కోర్సు కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పురుషులు (50), మహిళలు (05) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే NCC ‘C’ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సి అవసరం లేదు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభ తేదీ 17-08-2022న ప్రారంభమై 15-09-2022తో ముగియనుంది.

* అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామ్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!