INDIA POSTAL DEPARTMENT RECRUITMENT 2022: 1lakh vacancies in india

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
 INDIA POSTAL DEPARTMENT RECRUITMENT 2022: 1lakh vacancies in india
దేశంలోని 23 సర్కిళ్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇండియా పోస్ట్‌ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు 1 లక్ష ఉద్యోగాలకు సంబంధించి షార్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన షార్ట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం.. పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు 59,099.. మెయిల్‌ గార్డ్‌ పోస్టులు 1445.. ఎంటీఎస్‌ పోస్టులు 37,539 పోస్టులున్నాయి.

వీటిలో ఏపీ సర్కిల్‌ పరిధిలో 2289 పోస్ట్‌మెన్‌ ఉద్యోగాలు.. 108 మెయిల్‌ గార్డ్‌ జాబ్స్‌.. 1166 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్‌ పరిధిలో 1553 పోస్ట్‌మెన్‌ జాబ్స్‌.. 82 మెయిల్‌ గార్డ్‌ పోస్టులు.. 878 ఎంటీఎస్‌ పోస్టులున్నాయి. త్వరలో ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ వెలువడనుంది.

India Post 1 Lakh Jobs

error: Content is protected !!