FA1 INFORMATION
🌈🌈🌈🌈🌈🌈🌈
*FA1 సమాచారం*
*1 నుండి 8 తరగతులు*
👉 1 నుండి 8 తరగతి వరకు world Bank Paper ఇవ్వబడును.
👉15 మార్కులు వరకు ఆబ్జెక్టివ్ టైపులో ఉండను. దీనికి ఆన్సర్లు ఓ.ఎం.ఆర్. షీట్ లో పూర్తి చేయవలసి ఉంటుంది.
👉మిగిలిన 5 మార్కులకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవ్వబడును.
*9 మరియు 10 తరగతులకు*
9 మరియు 10 తరగతులకు పాత పద్ధతిలో అనగా గత సంవత్సరం (2021-2022)లో ఇచ్చిన విధంగా ఉండును.
👉 5 మార్కులకు 5 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ (5X1=5M)
👉 5 మార్కులకు 5 ఖాళీలను పూరింపుము(5X1=5M)
👉 6 మార్కులకు మూడు లఘు రూప ప్రశ్నలు ఇవ్వబడును(3X2=6M)
👉 4 మార్కులకు ఒక వ్యాస రూప ప్రశ్న ఇవ్వబడును. దీనిలో అంతర్గత ఎంపిక కలదు (4X1=4M)
*గమనిక:* జులై, ఆగస్టు నెలలో ఉన్న సిలబస్ మీద మాత్రమే క్వశ్చన్ పేపర్స్ ఇవ్వబడును. ఒకవేళ ఏదైనా చాప్టర్ ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలలో ఉన్నట్లయితే, ఆ చాప్టర్ ఇవ్వబడదు.
You might also check these ralated posts.....