Cadre Strength & Teacher Status Updation ఎలా చేయాలి???

WhatsApp Group         Join Now
Telegram Group Join Now


Cadre Strength & Teacher Status Updation



అన్నీ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ childinfo login నందు Cadre Strength మరియు Teacher Status Update చేయాలో  వివరణ

➡️ childinfo HM Login 
➡️ Services 
➡️ Staff 
➡️ Cadre Strength / Teacher Status 

*Cadre Strength నందు మీ పాఠశాల Cadre Strength* ( *sanctioned posts, working posts* ) *నమోదు చేయాలి* 
*Category నందు ప్రభుత్వ / జిల్లా పరిషత్ పాఠశాలలు తెలుగు మీడియం మాత్రమే నమోదు చేయాలి*

*Teacher Status* *నందు* 
*Status* ( *working / transfer/ retirement/ expired* ) *నమోదు చేయాలి* 
*అదే విధంగా treasury I’d సరి చూడాలి* 
*CFMS ID నమోదు చేయాలి* 




error: Content is protected !!