Cadre Strength & Teacher Status Updation ఎలా చేయాలి???
Cadre Strength & Teacher Status Updation
అన్నీ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు మీ childinfo login నందు Cadre Strength మరియు Teacher Status Update చేయాలో వివరణ
➡️ childinfo HM Login
➡️ Services
➡️ Staff
➡️ Cadre Strength / Teacher Status
*Cadre Strength నందు మీ పాఠశాల Cadre Strength* ( *sanctioned posts, working posts* ) *నమోదు చేయాలి*
*Category నందు ప్రభుత్వ / జిల్లా పరిషత్ పాఠశాలలు తెలుగు మీడియం మాత్రమే నమోదు చేయాలి*
*Teacher Status* *నందు*
*Status* ( *working / transfer/ retirement/ expired* ) *నమోదు చేయాలి*
*అదే విధంగా treasury I’d సరి చూడాలి*
*CFMS ID నమోదు చేయాలి*
You might also check these ralated posts.....