పదవ తరగతి అడ్వాన్స్ సప్లి ఫలితాలు విడుదల చేసిన ఆయన ఈ సందర్భంగా బదిలీల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా విలీన ప్రక్రియలో అవరోధాలు ఉన్న వాటిని 4 మెన్ కమిటీ ద్వారా పరిష్కారానికి కృషి చేస్తాము అన్నారు. ఇప్పటికే 8232 SGT పొష్టుల ప్రమోషన్ కొరకు ఆమోదం తెలిపామని, ప్రక్రియ మొదలపెట్టి వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏ పాఠశాల మూత పడదని,కొంత మంది చేస్తున్న అసత్య ప్రచారంలో నిజం లేదని సృష్టం చేసారు…