Applications are invited from the eligible and qualified candidates for filling up of certain posts on Contract/ Outsourcing Basis under NATIONAL AIDS CONTROL PROGRAMME , erstwhile Srikakulam District.

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Applications are invited from the eligible and qualified candidates for filling up of certain posts on Contract/ Outsourcing Basis under NATIONAL AIDS CONTROL PROGRAMME , erstwhile Srikakulam District. Dt: 16.08.2022

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎయిడ్స్‌ వ్యాధి నియంత్రణ కార్యక్రమం కింద ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఏపీ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

1. ఐసీటీసీ కౌన్సెలర్: 02 పోస్టులు

2. ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్: 06 పోస్టులు

3. ఏఆర్‌టీ మెడికల్ ఆఫీసర్: 02 పోస్టులు

4. ఏఆర్‌టీ స్టాఫ్ నర్స్: 03 పోస్టులు

5. ఏఆర్‌టీ కౌన్సెలర్: 01 పోస్టు

6. ఏఆర్‌టీ ఫార్మాసిస్ట్: 01 పోస్టు

7. ఎల్‌ఏసీ, స్టాఫ్ నర్స్: 02 పోస్టులు

8. బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్: 03 పోస్టులు

9. బ్లడ్ బ్యాంక్ కౌన్సెలర్: 01 పోస్టు

10. బ్లడ్‌ స్టోరేజ్‌ ఎల్‌టీ: 02 పోస్టులు

11. బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్ డ్రైవర్: 01 పోస్టు

12. బ్లడ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ వ్యాన్ అటెండెంట్: 01 పోస్టు

మొత్తం ఖాళీల సంఖ్య: 25

అర్హతలు: పదోతరగతి, ఎంబీబీఎస్‌, డిగ్రీ, పీజీ డిప్లొమా, డీఎంఎల్‌టీ, హెవీ డ్రైవింగ్ లైసెన్స్.

గరిష్ట వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను, సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ & కంట్రోల్ యూనిట్ కార్యాలయం, 2వ అంతస్తు, డీఎంహెచ్‌వో ఆఫీస్, శ్రీకాకుళం చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 25-08-2022.

Important links

Official Notification

Application Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

 

error: Content is protected !!