AP MLHP NOTIFICATION: వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లోసేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్ప్రొవైడర్ (ఎంఎలెచ్పీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లో
సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్
ప్రొవైడర్ (ఎంఎలెచ్పీ) పోస్టుల భర్తీకి వైద్య
శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన నాటి నుంచి
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్ల
వాత్మక మార్పులు చేపడుతున్నారు. ఇందులో
భాగంగా గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలుచేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్
క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సేవలందిం
చడానికి భారీగా ఎంఎలెచ్పీలను నియమిస్తు
న్నారు. ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తయింది.
మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.
» మొత్తం పోస్టుల సంఖ్య : 1681
» పోస్టుల వివరాలు:
మిడ్ లెవల్ హెల్త్
ప్రొవైడర్ (MLHP)
» అర్హత :
అభ్యర్ధులు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు
పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్
పూర్తి చేసి ఉండాలి. (లేదా)
> సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీ
సీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
» వయసు :
నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నాటికి జనరల్ కేట
గిరి అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు
వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాం
గులకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్ మెనక్కు 10 ఏళ్లు
మినహాయింపు ఉంటుంది.
» జీత భత్యాలు: నెలకు రూ.25,000చెల్లిస్తారు.
» ఎంపిక విధానం :
ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
బీఎస్సీ నర్సింగ్ సిలబస్ నుంచి 200 ప్రశ్నలకు
మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది.
ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 మార్కు
లకు పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 180 నిమి
షాలు (మూడు గంటలు)
లుగా నిర్ణయించారు.
» దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా .
» దరఖాస్తులు స్వీకరణ : ఆగస్ట్ 9 నుండి ఆగస్ట్ 22 వరకు
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది : 22.08.2022
» హల్ టికెట్స్ విడుదల తేదీలు: 24-08-2022 నుండి 30-08-2022 వరకు
» పరీక్ష తేదీ : సెప్టెంబర్ లో నిర్వహించబడును.
» పూర్తి వివరాలకు : క్లిక్ చేయండి
You might also check these ralated posts.....