పాలీసెట్ కౌన్సెలింగ్ గడువును ఆగస్టు 11 వరకు పొడిగించినట్లు కన్వీనర్ పోలా భాస్కర్ తెలిపారు. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన, ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 12న కోర్సులు, కళాశాలల ఎంపికకు ఇచ్చిన ఐచ్ఛికాల మార్పు, 16న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. 22 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
AP POLYCET COUNSELING
పూర్తి సమాచారం కోసం : క్లిక్ చేయండి
You might also check these ralated posts.....