AP DEGREE ADMISSIONS|OAMDC EXTENSION INFORMATION

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు
రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 7 వరకు పొడిగించినట్లు
జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులు తెలిపారు.
విద్యార్థులు sche.ap.gov.in@OMADC వెబ్సైట్లో
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు.
ఆగస్టు 20న సీట్ల కేటాయింపు ఉంటుందని,
ఆగస్టు 22 నుంచి 24 మధ్యన కేటాయించిన
కళాశాలల్లో చేరాలని,ఆగస్టు 25 నుంచి తరగతులు
ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

CLICK HERE FOR ADMISSIONS

error: Content is protected !!