Airports Authority of India (AAI) has invited applications from eligible candidates who are domicile in Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Kerala, Pondicherry and Lakshadweep islands to fill up the following posts at various airports in the given states in Southern Region.
Interested and eligible candidates can apply for the below-mentioned posts through the online mode at the official website i.e., www. aai.aero under the tab “CAREERS ” on or before 30.09.2022.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా… ఏఏఐ సదరన్ రీజియన్ పరిధిలోని వివిధ విమానాశ్రయాలలో కింది పోస్టుల భర్తీకి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి, లక్షద్వీప్ ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్) ఎన్‌ఈ-4: 132 పోస్టులు
2. జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్) ఎన్‌ఈ -4: 10 పోస్టులు
3. సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్) ఎన్‌ఈ -6: 13 పోస్టులు
4. సీనియర్ అసిస్టెంట్(అధికారిక భాష) ఎన్‌ఈ-6: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 156.
అర్హత: పదో తరగతి, 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 25/08/2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.31000-92000, సీనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.36000-110000 ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), వైద్య, శారీరక దారుఢ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, డ్రైవింగ్ పరీక్ష తదితరాల ఆధారంగా.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష కేంద్రాలు: చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్, విజయవాడ.
దరఖాస్తు రుసుము: రూ.1000.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 01-09-2022.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30.09.2022.
Notification Click Here
Official Website CLICK HERE
JOIN WHATSAPP Click Here
Join Telegram Channel Click Here
NMMS MODEL GUESS PAPER 03NMMS MODEL GUESS PAPER 03HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 02NMMS MODEL GUESS PAPER 02HOW TO ATTEMPT AP NMMS ONLINE TESTSRead… Read More
NMMS MODEL GUESS PAPER 01 NMMS MODEL GUESS PAPER 01 HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 10NMMS MODEL GRAND TEST - 10HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 9NMMS MODEL GRAND TEST - 9HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 8NMMS MODEL GRAND TEST - 8HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 7NMMS MODEL GRAND TEST - 7HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 6NMMS MODEL GRAND TEST - 6HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 5NMMS MODEL GRAND TEST - 5HOW TO ATTEMPT AP NMMS… Read More
NMMS MODEL GRAND TEST - 4NMMS MODEL GRAND TEST - 4HOW TO ATTEMPT AP NMMS… Read More