*🅰️🅿️ గౌ౹౹ MDM State Director గారు webex ద్వారా తెలియజేసిన విషయాలు:*
*▪️Eggs stamps తో వస్తున్నాయా లేదా పరిశీలించాలి*
*▪️50 గ్రాముల weight ఉంటున్నాయా లేదా చూడాలి.*
*▪️ఉడక బెట్టే ముందు నీటిలో వేసి సరైనవా కాదా check చెయ్యాలి.*
*▪️గురువారం మెనూ విషయంలో పిల్లలు ఏమి ఇష్టపడుతున్నారో దానిని HM అండ్ PC కమిటి నిర్ణయం తీసుకోవచ్చు.*
*▪️IA వారు కొలత ప్రకారం ఐటమ్స్ వాడుతున్నారా లేదా చూడాలి.*
*▪️వండే పాత్రలు మరియు పరిసరాలు శుభ్రంగా ఉండేటట్లు చూడాలి.*
*▪️వడ్డించే*
*వారు supply చేయబడిన Appran మరియు తలకి Head Cover వాడాలి.*
*▪️TMF materials వేటిని దేనికి వాడాలో HMs చెప్పాలి.రోజు వాటిని ఉపయోగించునట్లు చూడాలి.*
*▪️Cooking cost Sep-2022 నుండి పెరిగిన విషయం తెలియజేయాలి.*
*★ స్కూల్ కి హాజర్ అయిన పిల్లలందరికీ egg & chikki ఇవ్వవచ్చు…కానీ భోజనం opt చేసిన వారిని మాత్రమే meals taken లో వ్రాయాలి…*
*▪️వంటలు రుచికరమైన విగా ఉండునట్లు చూడాలి.*
*▪️అధికార్లు visit చేసినపుడు స్కూల్లో ఉన్నపిల్లలు మరియు మీల్స్ taken సరిపోవాలి.*
*▪️లేకపోతే HMs ఇబ్బంది పడవలసి వస్తుంది.*
*▪️HMs అందరూ పై సూచనలు Follow అవ్వవసిందిగా కోరడమైనది.*