BRAU SRIKAKULAM:UG SIXTH SEMESTER JULY 2022 RESULTS
BRAU SRIKAKULAM:అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని 104
అనుబంధ డిగ్రీ కళాశాలల్లో 99 డిగ్రీ కళాశాలకు
సంబంధించిన 6వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను
వీసీ నిమ్మ వెంకటరావు విడుదల చేశారు. మొత్తం
10,301 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా
6,772 ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతా శాతం 65.74గా
నమోదైంది. వీటిపై ఎలాంటి సందేహాలున్నా 15
రోజుల్లోగా సబ్జెక్టుకు రూ.500 చొప్పున పునర్
మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.