IIIT TIRUPATHI: SRICITY IIIT PROJECT MAAGER POSTS RECRUITMENT
IIITS: శ్రీసిటీ ట్రిపుల్ ఐటీలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు
చిత్తూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ.. ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
* ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్
అర్హత: బ్యాచిలర్/ మాస్టర్స్ డిగ్రీ(సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 60 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్: careers.staff@iiits.in
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ, చిత్తూరు, జ్ఞాన్ మార్గ్, తిరుపతి జిల్లా, ఏపీ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 04-10-2022.