DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KRISHNA DISTICT
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION,DSCDSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST, DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DATES,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION RANK WISE SCHEDULE,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION DOCUMENTS,DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION VENUE,DSC 1998 CANDIDATES(MTS) CERTIFICATES VERIFICATION
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KRISHNA DISTICT PRESS NOTE
డీఎస్సీ-1998 అభ్య ర్థుల్లో నిర్దేశించిన వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేసేందుకు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన వారి ధ్రువపత్రాల పరిశీలన ఈనెల 6వ తేదీనుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 502 మంది అభ్యర్థులు ఉన్నారని, వారి జాబితా కూడా వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఈనెల 6, 7, 10, 11, 12 తేదీల్లో వరుసగా రోజుకు వందమంది చొప్పున ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని చెప్పారు. సంబంధిత అభ్యర్థులు అందరూ నిర్దేశించిన తేదీలతో ఉదయం 10.30గంటలకు మచిలీపట్నంలోని డీఈవో కార్యాలయంలో హాజరు కావాలన్నారు.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KRISHNA DISTICT SCEDULE
1. తేదీ: 06-10-2022
2. తేదీ: 07-10-2022
3. తేదీ : 10-10-2022
4. తేదీ: 11-10-2022
5. తేదీ: 12-10-2022
మరియు తెలియజేయునది ఏమనగా సదరు లిస్టు DEO KRISHNAవారి వెబ్సైట్ నందు
పొందుపరచడమైనది. కావున అభ్యర్థులందరూ పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం హాజరై ధ్రువపత్రాల పరిశీలన
చేయించుకోవాల్సిందిగా జిల్లా విద్యాశాఖ అధికారి, తెలియజేసినారు.
దిగువ తెలిపిన సర్టిఫికెట్స్ ధ్రువపత్రాల పరిశీలనకు తీసుకురావలసిందిగా కోరడమైనది.
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KRISHNA DISTICT IMPORTANT DOCUMENTS
1. ఆధార్ కార్డు ఒరిజినల్
2.DSC interview letter
3.online reference number Xerox copy
4.Hall ticket/rank card
5.Academic Qualification certificates(SSC, intermediate, degree,PG,others)
7. Technical Qualifications (DED/BEd)
8.stud certificates/Residence certificate/Agency area certificate (if applicable)
10. Experience certificate/PHC certificate (if applicable)
All certificates should submitted in 3 sets(self attested) copies
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION- KRISHNA DISTICT IMPORTANT LINKS
DSC 1998 CANDIDATES CERTIFICATES VERIFICATION LIST- KRISHNA DISTICT
విద్య ఉద్యోగ ఉపాధ్యాయ లేటెస్ట్ సమాచారం కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కాగలరు – CLICK HERE