*🙋♂పదోన్నతి పోస్టులన్నీ భర్తీ కావలసిందే!*
👉 పదోన్నతుల కౌన్సిలింగ్ తర్వాత రాష్ట్రంలో HM&SA పోస్టులన్నీ భర్తీ చేయాలనే ధృడ సంకల్పంలో విద్యాశాఖ ..
👉 పదోన్నతులకు నిర్ణయించిన పోస్టులన్నీ భర్తీ అయ్యే వరకు పదోన్నతుల జాబితాలు అదనపు అభ్యర్ధుల Adding…
👉 ఈ లక్ష్యంతో నేOct 13 న కూడా Local Body పదోన్నతుల కౌన్సిలింగ్…
👉SA To HM పదోన్నతుల వలన ఏర్పడిన SAఖాళీలలో 70% పదోన్నతుల ద్వారా రేపు భర్తీకు గ్రీన్ సిగ్నల్ ….
👉 పదోన్నతుల బదిలీలు , రేషనలైజేషన్ ,తర్వాత కేవలం DSC కు నిర్ణయించిన SA పోస్టులు మాత్రమే ఖాళీ గా ఉండాలి…
👉SGT పోస్టులు అప్ గ్రేడ్ చేసి SA పోస్టుల ఇస్తున్నారు కనుక పదోన్నతి SA పోస్టులన్నీ భర్తీ చేసి రేషన లైజేషన్ లో SGT ల సర్దు బాటుకు ఇబ్బంది లేకుండా చూసు కొంటున్నది…
👉 ఎన్ని అదనపు జాబితాలు జోడించినా 40% వరకు Not willing చెప్పటం వలన పదోన్నతుల పోస్టులు భర్తీ కావటం లేదు…
👉SA Tel&Hin పదోన్నతుల Pro vision al సీనియారిటి జాబితాలు CSE వెబ్సైట్ లో ఇంతవరకు Host చేయలేదు.అందువలన ఆ పోస్టుల కౌన్సిలింగ్ పై స్పష్టత రాలేదు.కోర్టు వాయిదా Oct 20 వరకు ఈ పదోన్నతులు ఆపుతారా?
👉 G.O 145&227 స్ఫూర్తి తో పదోన్నతుల ప్రక్రియ జరగటం లేదు కనుక పదోన్నతి తీసుకోవాలా ? వద్దా అనే మీమాంసలో సంబంధిత టీచర్లు ఆందోళన చెందుతున్నారు…
👉Not willing ఇచ్చిన వెంటనేSR లో Relinquish entry వేస్తున్నారు కనుక ఒక సారి Not willing చెప్పిన వారు మనసు మొర్చుకొని మరల Yes చెప్పే అవకాశముండటం లేదు
👉Not willing చెప్పే వారందరూ SR తప్పక తెచ్చుకోవాలి
👉 Oct 13 తేదీ లోగా పదోన్నతుల షెడ్యూల్ పూర్తి అగును
👉షెడ్యూల్ లో మూడో అంకము బదిలీ లకు G O త్వరలో …
🙋🏻♂️
#AP_NEWS