ITBP Head Constable & Constable 186 Posts Recruitment 2022 Apply Online
ITBP Constable And HC Motor Mechanic Recruitment 2022 :- Indo Tibetan Border Police ITBP has invited online applications for the post of Constable & Head Constable (Motor Mechanic). There is a good chance for all the candidates who were dreaming of getting a job in ITBP. Application is invited for the post of ITBP Constable And Head Constable. Male candidates can apply online for this post from All India. Its notification has been issued for a total of 186 posts. Candidates have to check the information like Education Qualification Age Limit Selection Process Exam before applying. For more information about this visit the official website.
ITBP Constable & Head Constable (Motor Mechanic) Vacancy 2022 :- Indo Tibetan Border Police will organize ITBP Recruitment from 29 Oct 2022 to 27 Nov 2022 Interested eligible candidates can apply online for ITBP Constable & Head Constable (Motor Mechanic). All the information related to apply online will be given in the official notification. For more information about ITBP Recruitment, read the article given on this page carefully till the last. ITBP Head Constable Online Form 2022
గ్రూప్ సి నాన్-గెజిటెడ్(నాన్ మినిస్టీరియల్) విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పురుష అభ్యర్థుల నుంచి ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్సు(ఐటీబీపీ) ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. హెడ్ కానిస్టేబుల్(మోటార్ మెకానిక్): 58 పోస్టులు
2. కానిస్టేబుల్(మోటార్ మెకానిక్): 128 పోస్టులు
అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు పన్నెండో తరగతి, మోటార్ మెకానిక్ సర్టిఫికెట్/ డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత. కానిస్టేబుల్ ఖాళీలకు పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27-11-2022 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25500 – రూ.81100, కానిస్టేబుల్ పోస్టులకు రూ.21700-రూ.69100.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, రాత పరీక్ష, ప్రాక్టికల్ (స్కిల్) టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 29-10-2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2022.