AP CBA FA1 MARKS ENTRY 2022-23 LINK ENABLED
FA1 Examinations were conducted in AP from October 2nd to 5th . Classroom Based Assessment for Classes 1-8 and FA1 for IX and X were conducted . Now teachers have to upload marks of Students in student info website class wise , subject wise.
A tab was inserted in Student info website to upload students marks online. Every school Head Master has to login with the School Credentials into studentinfo website
*💥FA-1 మార్క్స్ ఎంటర్ చేయుటకు స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లో ఆప్షన్ ఇవ్వడం జరగింది*
*🔹గమనిక :*
👉ఇప్పటి వరకు ఉన్న FA మార్క్స్ ఎంట్రీ పద్దతిలో ఎటువంటి మార్పు లేదు
👉FA లో ఉన్న నాలుగు టూల్స్ యధాతధం
*🔹అవి*
*➡️టూల్-1*: Classroom observations (పిల్లల ప్రతిస్పందనలు ) = 10 మార్క్స్
*➡️టూల్-2* : Written works (పిల్లలు రాసిన అంశాలు ) = 10 మార్క్స్
*➡️టూల్-3* : Project Works (ప్రాజెక్టు వర్క్స్) = 10 మార్క్స్
*➡️టూల్-4 :*
For 1-8th Class = CBA Marks = 20 మార్క్స్
9,10th = FA Slip Test Marks = 20 మార్క్స్
➡️. మొత్తం Formative Marks = 50
*🔹Formative Marks ఎంటర్ చేసే విధానం*
👉. కింది ఇచ్చిన లింకు నుండి స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ లోకి ఎంటర్ కావాలి
👉. డిపార్ట్మెంట్ లాగిన్ క్లిక్ చేయాలి
👉. డైస్ కోడ్ ఎంటర్ చేయాలి
👉. చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ ఎంటర్ చేయాలి
👉. సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి
👉. లాగిన్ అయ్యాక, ఎడమ పక్క మెనూ బటన్ క్లిక్ చేయాలి
👉. అందులో CCE Marks సెక్షన్ మీద క్లిక్ చేయాలి
👉. అందులో FA -1 Services ఓపెన్ చేయాలి
👉. అందులో FA-1 Marks Entry మీద క్లిక్ చేయాలి
👉. అప్పుడు మార్క్స్ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది
👉. ముందుగా అకడెమిక్ ఇయర్ 2022-23 సెలెక్ట్ చేయాలి
👉. క్లాస్, సెక్షన్, సబ్జెక్టు సెలెక్ట్ చేసుకొని, Get Details మీద క్లిక్ చేస్తే, పిల్లల వివరాలు ఓపెన్ అవుతాయి
👉. అప్పుడు ప్రతీ విద్యార్ధికి ఎదురుగా ఉన్న టూల్స్ వారీగా ఆ సబ్జెక్టు లో నాలుగు FA-1 టూల్స్ మార్క్స్ ఎంటర్ చేయాలి
👉. మార్క్స్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాలి
👉. ఇలా అన్నీ తర్గతులలో అందరు విద్యార్ధుల మార్క్స్ ఎంటర్ చేస్తే FA-1మార్క్స్ ఎంట్రీ పూర్తి అయినట్టు
- For this First goto Student info website
- login with School Credentials given already
- Open CCE tab
- Click on FA1 Marks Entry
- Then Select Class studying
- Select Section then select Subject
- Then student names will appear.
- Teacher should enter the Children wise marks gained in the FA1 and CBA