🌻 *AP Teachers Transfers Points 2022*
*(1)* స్కూల్ కేటగిరి పాయింట్స్: ప్రతి సం సర్వీసు Year కు HRA ప్రకారము Cat I – 1,Cat II-2,Cat III-3,Cat IV-5 పాయింట్లు (31.08.2022 నాటికి).
*(2)* వ్యక్తిగత సర్విస్ పాయింట్స్: పూర్తి చేసిన ప్రతీ సం సర్విస్ కు 0.5 పాయింట్స్ (31.08.2022 నాటికి).
▪️ గత బదిలీలలో గరిష్ట పాయింట్స్ సీలింగ్ ఉండేది. ఇప్పుడు జీవో లో ఆ ప్రస్తావన లేదు
🔹 *Special Points*
(1) Unmarried Female: 5 Spl points
(2)Spouse Points : 5 Spl points.
(3) PH (OH/VH) not less than 40%to 55% -5 spl points
if 56 to 69%. -10 spl points
(4) State President/Gen sectary of Recognised union: 5 Spl points
(5) Mapping జరిగిన స్కూల్స్ లో Re-apportionment వల్ల తప్పని సరి బదిలీ 5 Points
🔸 *Preferential Categories:*
👉 70% కంటే ఎక్కువ వైకల్యము ఉన్న VH & OH వారు మాత్రమే
👉 Mentally challenged children ఉన్న వారు.
👉Cancer/Open heart surgery/Organ Transplantation /Neuro surgical/Kidney మార్పిడి/డయాలసిస్ (Self/ Spouse/Dependent Children/Dependent Parents)
👉Widows
👉Legally Separated women
👉Army/Navy/Airforce/BSF/CRPF/CISF లో Spouse పనిచేస్తున్న వారికి
👉Teachers గా పని చేస్తున్న Ex servicemen
🔹Preferential category కాని Special points గాని ఏదో ఒకటి 5/8 ఏళ్ళకు ఒకసారి మాత్రమే వాడుకోవాలి.
▪️గత బదిలీల కౌన్సిలింగ్ లో Preferential/ Spouse లతో బదిలీ అయ్యి , ఇప్పుడు Mapping of schools వలన బదిలీ అయ్యే వారికి ఆ పాత పాయింట్లు ఇవ్వబడును.
▪️ 30.11.2022 నాటికి ఉన్న Clear, Compulsory , Adjusted Vacancies బదిలీల వలన వచ్చు Resultant vacancies, 2021 లో Promotion పొందిన వారివి,
1 year కన్నా ఎక్కువ Unauthorised absence, Vacancies గా చూపబడును.
▪️Blocking: ఎంతమంది Working Cader ఉన్నారో అన్ని వేకెన్సీలే చూపి మిగిలిన వాటిని అన్ని మండలాలలో సమానంగా Block చేయాలి.
▪️ది 31.8.2022 నాటి Child info data ఆధారంగా Rationalisation చేయాలి.
👉Compulsory లో ఉన్న వారు అన్ని Web options ఇవ్వాలి.
👉HMs Transfers కు RJD ,Teachers Transfers కు పాత జిల్లా DEO లు కన్వీనర్లుగా ఉంటారు
👉. రిలీవింగ్ : 50% టీచర్లు స్కూల్ లో ఉంటేనే Seniority వారీగా Relieve చేస్తారు.
▪️ Hearing Impaired వారికి (చెవిటి), NCC & Scout వారికి మరియు Unions జిల్లా బాధ్యులకు points /priority గాని ఏమీ ఇవ్వలేదు.
▪️Mapping Of Schools వలన Rationalisation లో ఉన్నవారికి మాత్రమే 5 points ఇస్తారు .
మిగిలిన వారికి 5 points ఇవ్వరు.
▪️యూనియన్ జిల్లా బాధ్యులకు స్పెషల్ పాయింట్స్ లేవు.
▪️ మ్యాపింగ్ వల్ల Rationalisation లో ఉన్న టీచర్ లలో 2020 బాదిలీల్లో, బదిలీ పొందిన వారికి మాత్రమే గత స్టేషన్ పాయింట్స్ ఇస్తారు. మిగతా వారికి కేవలం Re-apportionment 5 పాయింట్స్ మాత్రమే ఇస్తారు
▪️Vacancies Blocking ఈ కౌన్సిలింగ్ లో కూడా కొనసాగుతుంది.
కొన్ని సడలింపులు పై ఇంకా స్పష్టత రావలసి ఉంది.!