How to link Adhar with Employee CFMS Number – eKYC Authentication
Go to the below link
👇
👇
Sign in
Username: cfms no
Password: cfms@123
(Default password)
👇
Go to
ESS
Employee self service
ADHAR eKYC CONFIRMATION
అనే ఆప్షన్ పై క్లిక్
చేయవలెను.
👇
Employee basic details
ADHAAR CARD NO BOX లో ఎంటర్ చేయవలెను
కింది చెక్ బాక్సు లో టిక్ చేసి
eKYC పై క్లిక్ చేయవలెను
👇
Select eKYC MODE లో
రెండు అప్షన్లు కనిపిస్తాయి
1.Bio-metric
2.Adhar-OTP
పైదానిలో 2వ ఆప్షన్ పై సెలక్టు చేసికొని GENERAL OTP పై క్లిక్ చేయవలెను
👇
ఆధార్ కు లింకుఅయిన మొబైల్ నంబరుకు 6అంకెలగల OTP వస్తుంది.
👇
ఈ OTP ని
ENTER THE OTP
అనే బాక్సులో ఎంటర్ చేసి VERIFY OTP అనే ఆప్షను పై క్లిక్ చేయవలెను.
👇
SUCCESSFELLY AUTHENTICATION కనిపిస్తుంది
👇
Final గా CONFIRM పై క్లిక్ చేయవలెను.
ARE YOU WANT TO CONFIRM? అడుగుతుంది అపుడు YES పై క్లిక్ చేయవలెను
👇
మరల ఆధార్ కు లింకుఅయిన మొబైలునంబరును ఎంటరు చేసి SAVE AND FARWARD TO DDO పై క్లిక్ చేయవలెను.
👇
Your status లో
eKYC AUTHENTICATION SUCCESSFUL AND FARWARDED TO DDO LOGIN కనిపిస్తుంది.
👇
తరువాత వెనక్కి వచ్చి ESS లో Adhar ekyc confirmation పై క్లిక్ చేస్తే కిందివిధంగా మన status కనిపిస్తుంది
(YOUR REQUEST PENDING AT DDO)
👇
దీనిని DDO LOGIN లో APPROVE చేయాలసిఉంటుంది.