DMHO: విజయనగరం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలోని UPHCలోని లేబొరేటరీ టెక్నీషియన్, విజయనగరంలోని నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్టు కింద లాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులుకి ఆహ్వానం. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 లో ఖాళీగా ఉన్న 3 పోస్టులకు గాను ఇంటర్ వొకేషనల్ MLT, DMLT, మరియు BSc MLTలలో అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి 42 ఏళ్లకు మించకూడదు.ఆఫ్‌లైన్ దరఖాస్తు విధానం: దరఖాస్తుదారులు తమ సంబంధిత సర్టిఫికెట్ల కాపీలను విజయనగరంలోని జిల్లా వైద్య & ఆరోగ్య అధికారి కార్యాలయానికి తప్పనిసరిగా పంపాలి. దరఖాస్తులకు చివరి తేదీ 06-08-2022.
Notification for the post of Lab Technician Gr.II under the control of DMHO, Viziangaraqm
Notification for the post of Lab Technician Gr.II under the control of DMHO, Viziangaraqm
Notification for the post of Cont Lab Technician Gr.II 03( Three )posts in variant UPHCs under the control of District Medical and Health Officer, Viziangaraqm dist.
You might also check these ralated posts.....