BANKS HOLIDAYS IN AUGUST 2022

WhatsApp Group         Join Now
Telegram Group Join Now
Bank Holidays: 2022 ఆగస్ట్‌లో బ్యాంకులకు అన్ని రోజులు సెలవులా.. ఎప్పుడెప్పుడో క్లారిటీగా తెలుసుకోండి..ఆగస్ట్ 1: (సోమవారం) Drukpa Tshe-zi Festival (సిక్కింలో మాత్రమే బ్యాంకులకు సెలవు)
ఆగస్ట్ 7: (ఆదివారం) (వారాంతపు సెలవు)
ఆగస్ట్ 9: మొహర్రం (బ్యాంకులకు సెలవు)
ఆగస్ట్ 11: రక్షాబంధన్ (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఆగస్ట్ 13: రెండో శనివారం (వీక్లీ హాలిడే)
ఆగస్ట్ 14: ఆదివారం (వారాంతపు సెలవు)
ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఆగస్ట్ 16: పార్శీ న్యూ ఇయర్ (ముంబై, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు సెలవు)
ఆగస్ట్ 18: జన్మాష్టమి (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఆగస్ట్ 21: ఆదివారం (వారాంతపు సెలవు)
ఆగస్ట్ 27: నాలుగో శనివారం (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఆగస్ట్ 28: ఆదివారం (వారాంతపు సెలవు)
ఆగస్ట్ 31: వినాయక చవితి (దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
ఇదిలా ఉండగా జాతీయ మీడియా సంస్థల్లో కొన్ని మీడియా సంస్థలు తొమ్మిది రోజులు మాత్రమే సెలవని, 11 రోజులు సెలవని, మరికొన్నింటిలో 13 రోజులు మాత్రమే సెలవులని వార్తలను ప్రచురించాయి. దీంతో.. ఖాతాదారులు గందరగోళానికి లోనయ్యారు. రాష్ట్రాల వారీగా బ్యాంకు సెలవుల్లో మార్పు ఉంటుందని ఖాతాదారులు గమనించగలరు. బ్యాంకులకు సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.

error: Content is protected !!