టీఎస్‌ఈసెట్-2022 ఆగస్టు 1న రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్ష రాసేందుకు తెలంగాణ, ఏపీల్లో కలిపి 24,055 మంది దరఖాస్తు చేసుకోగా 22,001(91.46శాతం)మంది విద్యార్థులు హాజరయ్యారు.
TS ECET KEY DOWNLOAD 2022
You might also check these ralated posts.....