SENIORIOTY LISTS OF GUNTUR TEACHERS DOWNLOAD (05-08-2022)
ఉమ్మడి గుంటూరు జిల్లా లోని అందరు ఉపాధ్యాయులకు తెలియ చేయునది ఏమనగా , పాఠశాల విద్యా కమిషనరు గారి ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు deognt.blogspot.com వెబ్ సైట్ లో ఉంచబడినవి . ఉపాధ్యాయులు తమ యొక్క వివరాలు సరి చూసుకొని , ఏమైనా మార్పులు లేదా విద్యార్హతలు వారి సీనియారిటీ జాబితా లో లేని యెడల , తగు ధృవ పత్రాలతో , MEO గారి లేదా హైస్కూల్ HM గారి కవరింగ్ లెటర్ ద్వారా తమ అభ్యంతరాలను 08-08-2022 సోమవారం 5-00 గం..ల లోగా గుంటూరు నందలి జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయములో సమర్పించవలసిందిగా కోరడమైనది .
– జిల్లా విద్యా శాఖాధికారి , గుంటూరు