ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము
వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ
నోటిఫికేషన్ నెంబర్. 01/2022, తేదీ: 06.08,2022)
వైద్య ఆరోగ్య శాఖ, గుంటూరు జిల్లా నందు వివిధ శాఖల (పబ్లిక్ హెల్త్, వైద్య విధాన పరిషత్
మరియు వైద్య సంచాలకులు) నందు గల పారామెడికల్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగాలకు సంబంధించిన 132
ఖాళీలను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీచేయుటకు గాను అర్హులయిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను
ఆహ్వానించడ మైనది.
ఉద్యోగములు భర్తీ కొరకు సంబంధించిన నోటిఫికేషన్, దరఖాస్తు ఫారం మరియు
ఖచ్చితముగా జత పరచవలసిన ధ్రువపత్రములు వివరములు గుంటూరువెబ్సైట్ నందు
పొందుపరచడ మైనది. పూర్తి చేసిన దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయము, గుంటూరు నందు
తేదీ 13.08.2022 సాయంత్రము 05.30 గంటలు వరకు స్వీకరించబడును తదుపరి ఎటువంటి దరఖాస్తులు
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి
గుంటూరు
కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్,
గుంటూరు
Important links
Official Notification | |
Application | Click Here |
Telegram Channel | join Click Here |
Whats App Group | join Click Here |