DMHO KADAPA: Recruitment for various categories of posts in Health Institutions of YSR Districts under the control of DCHS, DM&HO, Principal of Govt. Medical College, Kadapa and Supdt. of GGH, Kadapa

WhatsApp Group         Join Now
Telegram Group Join Now

Recruitment for various categories of posts in Health Institutions of YSR Districts under the control of DCHS, DM&HO, Principal of Govt. Medical College, Kadapa and Supdt. of GGH, Kadapa

వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయము, వై.ఎస్.ఆర్. జిల్లా :: కడప
నియామకపు ప్రకటన నెం. 05/2022

వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని DCHS, DM&HO AND
SUPERINTENDENT, GGH, PRINCIPAL, GOVT. DENTAL COLLEGE & HOSPITAL, KADAPA
వారి విభాగాల యందు CONTRACT మరియు OUT SOURCING పద్దతిన క్రింద కనపరచిన ఉద్యోగముల 

ఖాళీలను భర్తీ చేయడానికి అర్హులు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నది.

దరఖాస్తు
నెలసరి వేతనం మరియు
ఇతర వివరములను
నమూనా, పోస్టు వారి
కడప వెబ్ సైట్ నందు ఉంచడమైనది. అభ్యర్థులు, దరఖాస్తును వెబ్ సైట్ నుండి డౌన్
లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశిత దరఖాస్తు రుసుము తో సంబంధిత సర్టిఫికేట్లను జతపరిచి
20 – 08-2022 వ తేదీ సాయంత్రం 5.30 గం. లోపల తమ దరఖాస్తులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య
కార్యాలయము, కడప నందు స్వయముగా అందచేయవలసిందిగా కోరడమైనది. పోస్టు మరియు ఇతర
మాధ్యమాల ద్వారా సమర్పించిన మరియు నిర్దేశిత గడువు తరువాత వచ్చిన దరఖాస్తులను పరిగణన లోనికి
తీసుకొనబడవు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి,
‘వైఎస్ఆర్ జిల్లా
 కలెక్టర్,వైఎస్ఆర్ జిల్లా 

Important links

Official Notification

Application Click Here
Telegram Channel join Click Here
Whats App Group join Click Here

PRESS NOTE

Stay informed about the latest government job updates with our Sarkari Job Update website. We provide timely and accurate information on upcoming government job vacancies, application deadlines, exam schedules, and more.

Categories

Category 1

Category 2

Category 3

Category 4

Category 5

error: Content is protected !!